ప్రభుత్వ పాఠశాలలకు కంప్యూటర్లు పంపిణీ

ప్రభుత్వ పాఠశాలలకు కంప్యూటర్లు పంపిణీ

అన్నమయ్య: మదనపల్లెలోని ఐడీబీఐ బ్యాంక్ వారు 5 ప్రభుత్వ పాఠశాలలకు కంప్యూటర్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం బుధవారం హోప్ మున్సిపల్ హైస్కూల్ నందు నిర్వహించారు. ఈ మేరకు బ్యాంక్ రీజనల్ ఆపరేషన్ మేనేజర్ శ్యామ్ సుందర్ మాట్లాడుతూ.. తమ బ్యాంకు వ్యాపార దృక్పథంతోనే కాకుండా సేవ రంగంలో కూడా ముందు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో ప్రభాకర్ రెడ్డి పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.