జిల్లాలో ఇంటర్ పరీక్షలకు 153 మంది గైర్హాజరు..!

జిల్లాలో ఇంటర్ పరీక్షలకు 153 మంది గైర్హాజరు..!

కర్నూలు జిల్లాలో బుధవారం జరిగిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 153 మంది విద్యార్థులు గైర్హాజరయ్యా రు. మొత్తం 4,242 మందికి గానూ 4,089 మంది మాత్రమే హాజరైనట్లు ప్రాంతీయ అధికారి లాలప్ప తెలిపారు. జిల్లా వ్యాప్తంగా పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని, ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదని ఆయన వెల్లడించారు.