తల్లిని హత్య చేసిన కొడుకు

తల్లిని హత్య చేసిన కొడుకు

కృష్ణా: మైలవరం మండలం బాడవలో నిన్న అనుమానాస్పదంగా మృతి చెందిన మహిళను ఆమె కుమారుడే మద్యం మత్తులో హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఎస్సై సుధాకర్ వివరాలు.. రవి అనే వ్యక్తి మద్యం కోసం తల్లిని డబ్బులు అడిగాడు. అనారోగ్యం ఎందుకు పాడుచేసుకుంటున్నావని ఆమె మందలించడంతో కోపంతో తల్లి తలపై రోకలిబండతో కొట్టాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.