'తెలుగు ప్రజలకు టీడీపీ అండగా ఉంటుంది'

'తెలుగు ప్రజలకు టీడీపీ అండగా ఉంటుంది'

కృష్ణా: తెలుగు ప్రజలకు పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఎమ్మెల్యే బోడె ప్రసాద్ శనివారం తెలిపారు. పెనమలూరులో ఆయన మాట్లాడుతూ.. మంత్రి నారా లోకేష్ నేపాల్‌లో చిక్కుకున్న బాధితులను రాష్ట్రానికి తీసుకురావడంలో ప్రత్యేక చొరవ చూపారని ఆయన తెలిపారు. ఆంధ్రకు చెందిన ప్రజలు ఎక్కడ ఉన్నా వారికి టీడీపీ అండగా ఉంటుందన్నారు.