మహదేవపూర్ బీసీ హాస్టల్‌లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

మహదేవపూర్ బీసీ హాస్టల్‌లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

BHPL: మహాదేవపూర్ మండల కేంద్రంలోని బీసీ హాస్టల్‌ను గురువారం కలెక్టర్ రాహుల్ శర్మ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ హాస్టల్ గదులను, వంట గదులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. హాస్టల్లో ఉన్న సమస్యల పరిష్కారాన్ని కృషి చేస్తారని ఆయన హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ మాయాంక్ సింగ్, విద్యాశాఖ అధికారులు తదితరులు ఉన్నారు.