నగరంలో రేపు జాబ్ మేళా

నగరంలో రేపు జాబ్ మేళా

SRD: జిల్లా ఎంప్లాయిమెంట్ ఆధ్వర్యంలో ఈ నెల 22న ఉదయం 11 గంటల నుంచి సంగారెడ్డిలోని పాత DRDA ఆఫీస్ ఆవరణలో గల జిల్లా ఎంప్లాయిమెంట్ ఆఫీసులో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్టు జిల్లా ఉపాధి అధికారి ఎంవై నిర్మల గురువారం తెలిపారు. ఉద్యోగమేళాలో భాగంగా SBI జీవిత బీమా కమీషన్ ప్రాతిపదికన పనిచేసేందుకు ఏదైనా డిగ్రీ చదివి, వయస్సు 28 సం, ఆపై వయస్సు వారు అర్హులన్నారు.