డిసెంబర్ 03: చరిత్రలో ఈరోజు
1971: భారత్-పాక్ 3వ యుద్ధం ప్రారంభం
1984: భోపాల్ విషవాయు దుర్ఘటనలో 2200 మంది మరణం
1884: తొలి రాష్ట్రపతి బాబూ రాజేంద్ర ప్రసాద్ జననం
1889: స్వాతంత్య్రోద్యమకారుడు ఖుదీరాం బోస్ జననం
1979: భారత హాకీ క్రీడాకారుడు ధ్యాన్ చంద్ మరణం
2009: అమరవీరుడు కాసోజు శ్రీకాంతచారి మరణం
*అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం