జిల్లాలో వర్షపాతం వివరాలు విడుదల

SRD: సంగారెడ్డి జిల్లాలో గురువారం కురిసిన వర్షపాతం వివరాలను అధికారులు విడుదల చేశారు. అత్యధికంగా సిర్గాపూర్‌లో 50 మిల్లీమీటర్లు, జహీరాబాద్- 46, నారాయణఖేడ్- 42.5, కడపల్-42.3, రుద్రారం- 41.3, కొండాపూర్- 23.5, కోహీర్- 23.3, మనూర్-22.3, పాశ మైలారం- 20.8, వట్టిపల్లి- 20, సదాశివపేట- 18.3, హత్నూర- 15.3, పుల్కల్- 15 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయిందన్నారు.