దరఖాస్తులకు ఆహ్వానం

దరఖాస్తులకు ఆహ్వానం

SRCL: సిరిసిల్ల రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయంలో హాండ్ హోల్డింగ్ రిసోర్స్ పర్సన్ పోస్టు భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. ఒప్పంద, పొరుగు సేవల విధానంలో భర్తీ చేయనున్నట్లు చెప్పారు. జిల్లాకు చెందినవారై ఉండాలన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈనెల 18న సాయంత్రం 5 గంటలలోపు అందజేయాలన్నారు.