VIDEO: నర్సంపేటలో ఉద్రిక్తత
WGL: ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి హిందూ దేవుళ్ల పై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పనిదే నర్సంపేటలోకి అడుగుపెట్టకూడదని బీజేపీ నాయకులు అమరవీరుల స్థూపం వద్ద ఇవాళ నిరసన తెలిపారు. సీఎం సభకు వస్తున్న వాహనాలను అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు నిరసనకారులను అడ్డుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.