నల్గొండ మర్డర్.. వీడనున్న మిస్టరీ!

నల్గొండ మర్డర్.. వీడనున్న మిస్టరీ!

NLG: కలర్ ల్యాబ్ ఓనర్ గద్దపాటి సురేష్ హత్య కేసు మిస్టరీ వీడనుంది. పోలీసులు అసలైన నిందితులను పట్టుకున్నట్లు తెలుస్తోంది. సురేష్ హత్యకు ఓ రిటైర్డ్ అధికారి ప్రణాళిక రచించడం కలకలం రేపుతుంది. సురేశ్ సోదరుడికి సంబంధించి కుటుంబ గొడవల్లో కీలక పాత్ర పోషించడంతో కక్షపెంచుకున్న అతని బంధువు సుఫారీ ఇచ్చి హత్య చేయించినట్లు పోలీసుల అదుపులో ఉన్నవారు తెలిపారు.