జిల్లాలో డయేరియా కలకలం

జిల్లాలో డయేరియా కలకలం

SKLM: జిల్లాలో డయేరియా కలకలం రేపుతోంది. సింగపురం గ్రామంలో బాదంపాలు తాగిన పలువురు వాంతులు, విరేచనాలు, జ్వరంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కలుషిత పానీయాల కారణంగా ఇలా జరిగిందని అధికారులు ప్రాథమికంగా నిర్థారించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.