నేడు గోవిందస్వామి తిరునాళ్ళు

నేడు గోవిందస్వామి తిరునాళ్ళు

KDP: బ్రహ్మంగారిమఠం మండల పరిధి పలుగురాళ్ళపల్లె గ్రామంలోని గోవిందస్వామి తిరునాల ఇవాళ్టి నుంచి ఫిబ్రవరి 4వ తేదీ వరకు అంగరంగ వైభవంగా నిర్వ హిస్తున్నట్లు మఠాధిపతి యాదాటి సురేష్ శర్మ తెలిపారు. ఈ సందర్భంగా పలు సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. భక్తుల ఈ విషయాన్ని గమనించి తిరుణాల కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.