ఆయుష్ డేలో పాల్గొన్న మంత్రి సీతక్క

ఆయుష్ డేలో పాల్గొన్న మంత్రి సీతక్క

MLG: జిల్లా కేంద్రంలోని గిరిజన భవన్‌లో ‘ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక 99’లో భాగంగా ప్రపంచ హోమియోపతి దినోత్సవాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క పాల్గొన్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో యోగ, ఆయుష్ విధానాలు ముఖ్యమని అన్నారు.