రాజీవ్ బైపాస్ వద్ద నూతన హైమాస్ లైట్లు ప్రారంభం

రాజీవ్ బైపాస్ వద్ద నూతన హైమాస్ లైట్లు ప్రారంభం

JGL: జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ పట్టణంలోని 1వ వార్డు రాజీవ్ బైపాస్ రోడ్ వద్ద ఏర్పాటు చేసిన హైమాస్ లైట్లను మున్సిపల్ ఛైర్ పర్సన్ సమీండ్ల వాణి శ్రీనివాస్తో కలిసి ప్రారంభించారు. అనంతరం రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పట్టణ అభివృద్ధి, ప్రజల సౌకర్యాల కోసం మరిన్ని పనులు చేపడుతున్నామని ఎమ్మెల్యే తెలిపారు.