సిద్దాపురం లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి 21,300 ఎకరాలకు నీరు: కలెక్టర్

NDL: సిద్దాపురం లిఫ్ట్ ఇరిగేషన్‌కు సంబంధించి 21,300 ఎకరాలకు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీరు అందివ్వడం జరుగుతుందని కలెక్టర్ రాజకుమారి అన్నారు. ఆమె మాట్లాడుతూ.. ఈ లిఫ్ట్ ఇరిగేషన్‌కు ఆయకట్టు స్థిరీకరణ చేసేలా రెవెన్యూ, ఇరిగేషన్ సిబ్బంది చర్య లు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో కర్నూలు, నంద్యాల జిల్లాల నీటిపారుదల శాఖ సూపరింటెండ్ ఇంజినీర్లు పాల్గొన్నారు.