VIDEO: తల్లిపాలు బిడ్డకు శ్రేయస్కరం: CDPO

KDP: తల్లిపాలు బిడ్డకు శ్రేయస్కరమని కడప అర్బన్ ICDS, CDPO ఎన్. శోభారాణి అన్నారు. మండల కేంద్రమైన సిద్ధవటం దిగుపేట బేల్దారి వీధిలోని MPP పాఠశాలలో గురువారం పోషణ్ పక్వాడ కార్యక్రమాన్ని నిర్వహించారు. CDPO మాట్లాడుతూ.. గర్భవతులు, బాలింతలు తప్పనిసరిగా పౌష్టికాహారం తీసుకోవాలన్నారు. పౌష్టికాహారం తీసుకోవడం వల్ల తల్లిబిడ్డ ఆరోగ్యంగా ఉంటారన్నారు.