దివ్యాంగ విద్యార్థులకు ఉపకరణాలు పంపిణీ

దివ్యాంగ విద్యార్థులకు ఉపకరణాలు పంపిణీ

MNCL: దివ్యాంగ విద్యార్థులకు సహాయ ఉపకరణాల పంపిణీకి నిర్ధారణ శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు డీఈఓ యాదయ్య తెలిపారు. ఈ నెల 30న మంచిర్యాల, జన్నారం, దండేపల్లి, లక్షెట్టపేట, హాజీపూర్, మంచిర్యాల, నస్పూర్, జైపూర్, భీమారం, చెన్నూర్, కోటపల్లి, వేమనపల్లిలో ఉంటుందన్నారు. వచ్చే నెల 1న మందమర్రి, కాసిపేట, తాండూర్, భీమిని, కన్నేపల్లి, నెన్నెల, బెల్లంపల్లిలో శిబిరాలు జరుగుతాయని పేర్కొన్నారు.