BREAKING: తగ్గిన బంగారం ధరలు

BREAKING: తగ్గిన బంగారం ధరలు

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు తగ్గాయి. నిన్నటితో పోలిస్తే 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.430 తగ్గి రూ.1,00,750కి చేరింది. అదేవిధంగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.400 తగ్గి రూ.92,350గా నమోదైంది. అయితే, వెండి ధర మాత్రం కాస్త పెరిగింది. కిలో వెండి ధర రూ.100 పెరిగి రూ.1,27,100కి చేరుకుంది.