కార్పొరేట్ పాఠశాలపై చర్యలు తీసుకోండి: TBSF

కార్పొరేట్ పాఠశాలపై చర్యలు తీసుకోండి: TBSF

NRML: జిల్లాలో అనుమతి లేని కార్పొరేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని బుధవారం రోజు టీబీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు జాగిరి రాజేష్ డీఈవోకు విన్నతి పత్రం అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. పుట్టగొడుగుల్లా ప్రవేట్ పాఠశాల పుట్టుకొస్తున్నాయని నాణ్యతలేని విద్య ప్రమాణాలు, ఫీజుల దోపిడీ చేస్తున్నారని అన్నారు.