నేటి నుంచి 8వ తేదీ వరకు రైల్వే రాకపోకలు బంద్

నేటి నుంచి 8వ తేదీ వరకు రైల్వే రాకపోకలు బంద్

NZB: మాక్లూర్ మండలం అడవి మామిడి పల్లి సమీపంలో చేపడుతున్న రైల్వే ఓవర్ బ్రిడ్జి పనుల నేపథ్యంలో ఫిబ్రవరి 2 నుంచి 8వ తేదీ వరకు ఆర్మూర్ వైపు వెళ్లే భారీ వాహనాల రాకపోకలను నిలిపివేయనున్నట్లు రైల్వే శాఖాధికారులు తెలిపారు. ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా ఆర్మూర్ వైపు నుంచి నిజామాబాద్‌కు వచ్చే భారీ వాహనాలను డిచ్‌పల్లి మీదుగా దారి మళ్లించినట్లు తెలిపారు.