RECORD: పదోసారి సీఎంగా నితీష్ ప్రమాణం

RECORD: పదోసారి సీఎంగా నితీష్ ప్రమాణం

బీహార్‌లో NDA సర్కార్ కొలువుదీరింది. జేడీయూ అధినేత నితీష్ కుమార్ బీహార్ సీఎంగా పదోసారి ప్రమాణస్వీకారం చేసి రికార్డు సృష్టించారు. నితీష్‌తో పాటు డిప్యూటీ సీఎంలుగా సామ్రాట్ చౌదరి, విజయ్ సిన్హా సహా 27 మంది మంత్రులు ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు అమిత్‌ షా, రాజ్‌నాథ్‌సింగ్‌, జేపీ నడ్డా తదితరులు హాజరయ్యారు.