BREAKING: వైఎస్ జగన్‌కు రాజ్‌నాథ్ సింగ్ ఫోన్

BREAKING: వైఎస్ జగన్‌కు రాజ్‌నాథ్ సింగ్ ఫోన్

AP: ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో NDA అభ్యర్థి ఏకగ్రీవ ఎన్నికకు సహకరించాలని కోరుతూ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాజీ CM జగన్‌కు ఫోన్ చేశారు. దీనిపై పార్టీ నేతలతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని జగన్ తెలిపారు. ఇటీవల రాహుల్ గాంధీపై జగన్ తీవ్ర విమర్శలు చేసిన నేపథ్యంలో ఈ ప్రతిపాదనపై సానుకూలంగా స్పందించే అవకాశం ఉంది. కాగా, YCPకి రాజ్యసభలో 7, లోక్‌సభలో నలుగురు MPలు ఉన్నారు.