సమగ్ర శిక్షపై కలెక్టర్‌ దిశానిర్దేశం

సమగ్ర శిక్షపై కలెక్టర్‌ దిశానిర్దేశం

సత్యసాయి: సమగ్ర శిక్షా పథకాన్ని జిల్లాలో మరింత బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా కలెక్టర్‌ ఏ.శ్యాంప్రసాద్‌ ఇవాళ దిశానిర్దేశం చేశారు. పుట్టపర్తి మండలం జగరాజుపల్లిలోని మంగళకర ఇంగ్లీష్ మీడియం హైస్కూల్‌లో సమగ్ర శిక్షా శాఖ ఆధ్వర్యంలో మండల విద్యాధికారులకు (ఎంఈఓ) ఒక రోజు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.