VIDEO: ఈవీఎం గిడ్డంగులను తనిఖీ చేసిన జేసీ

VIDEO: ఈవీఎం గిడ్డంగులను తనిఖీ చేసిన జేసీ

అనకాపల్లి ఎస్పీ కార్యాలయం ప్రాంగణంలో గల ఈవీఎం గిడ్డంగులను జాయింట్ కలెక్టర్ సౌర్యమాన్ పటేల్, డీఆర్‌వో సత్యనారాయణరావు గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మెయిన్ డోర్ సీల్, సీసీ కెమెరాలు, భద్రత ఏర్పాట్లను పరిశీలించారు. అప్రమత్తంగా ఉండాలని సిబ్బందిని ఆదేశించారు.