రోజంతా కడుపు ఉబ్బరంగా అనిపిస్తోందా?

రోజంతా కడుపు ఉబ్బరంగా అనిపిస్తోందా?

కొందరు రోజంతా కడుపు ఉబ్బరంతో బాధపడుతుంటారు. అయితే ఆహారపు అలవాట్లలో కొన్ని మార్పులు చేసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఫైబర్, ప్రీ, ప్రో బయాటిక్స్ ఉన్న ఆహారాన్ని తీసుకుంటే మంచిది. సలాడ్స్, పండ్లకు ప్రాధాన్యత ఎక్కువ ఇవ్వాలి. అలాగే సరైన సమయానికి తినాలి. అంతేకాదు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.