జిల్లాలో బీజేపీ బలంగా ఉంది

సంగారెడ్డి జిల్లాలో బీజేపీ బలంగా ఉందని ఆ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి అన్నారు. సంగారెడ్డిని పార్టీ జిల్లా కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జిల్లా అధ్యక్షురాలుగా గోదావరి అంజిరెడ్డి నియామకమైన తర్వాత ఎంపీ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిందని చెప్పారు.