నేడు మండల స్థాయి సమావేశం

నేడు మండల స్థాయి సమావేశం

WGL: రాయపర్తి మండల కేంద్రంలోని రైతు వేదికలో ఇవాళ  "ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక" 99 రోజుల ప్రత్యేక కార్యక్రమాలపై మండల స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు MPDO కిషన్ నాయక్ తెలిపారు. ఉదయం 10 గంటలకు సమావేశం ప్రారంభం కానున్నట్లు MPDO పేర్కొన్నారు. 40 పంచాయతీల సర్పంచులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ శాఖల అధికారులు, ప్రజలు హాజరుకావాలన్నారు.