ప్రభుత్వ పాఠశాలలో 129 సైకిల్ పంపిణీ

SRCL: ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్, తిమ్మాపూర్ ప్రభుత్వ పాఠశాలలో బీజేపీ నాయకులు 129 సైకిళ్లను విద్యార్థులకు పంపిణీ చేశారు. బొప్పాపూర్లో 108, తిమ్మాపూర్లో 21 సైకిళ్లను పంపిణీ చేసినట్లు తెలిపారు. పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా 20,000 సైకిళ్లు పంపిణీ చేస్తున్నట్లు నేతలు తెలిపారు.