ఓపిఓలకు రెండవ విడత ఎన్నికల శిక్షణ తరగతులు

ఓపిఓలకు రెండవ విడత ఎన్నికల శిక్షణ తరగతులు

NRML: బాసర ఐఐఐటీలో శనివారం ఓపిఓలకు రెండవ విడత శిక్షణ తరగతులు నిర్వహించడం జరిగింది. జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్విన్ ఆదేశాల ప్రకారం శిక్షణ కొనసాగుతుంది. ఇది ఎన్నికల అధికారులకు పూర్తి శిక్షణ తరగతులు కొనసాగుతున్నాయి. 1 నుండి 7 వరకు గదులు శిక్షణకు కేటాయించారు. శిక్షణకు హాజరు కానీ వారిపై కఠిన చర్యలు ఉంటాయి.