కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల నిరసన ర్యాలీ

కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల నిరసన ర్యాలీ

KDP: కడప జిల్లాలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల డిమాండ్లు నెరవేర్చాలని సీహెచ్‌వోల నిరవదిక సమ్మెలో భాగంగా శనివారం కడప కలెక్టరేట్ నుంచి కోటిరెడ్డి సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం మానవహారం చేపట్టారు. ఆయుష్మాన్ భారత్ నిబంధన ప్రకారం ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సీహెచ్‌వోలను రెగ్యులర్ చేయాలని వారు డిమాండ్ చేశారు.