అద్భుతం.. చీరను ఆవిష్కరించిన కేటీఆర్

అద్భుతం.. చీరను ఆవిష్కరించిన కేటీఆర్

TG: సిరిసిల్ల జిల్లాకు చెందిన ప్రముఖ చేనేత కళాకారుడు, ‘చేనేత కళారత్న’ అవార్డు గ్రహీత నల్ల విజయ్ మరో అద్భుతాన్ని ఆవిష్కరించారు. కేవలం రెండు గ్రాముల బంగారం, రెండు గ్రాముల వెండిని ఉపయోగించి బంగారు, వెండి పూలతో కూడిన ఆకర్షణీయమైన చీరను రూపొందించారు. ఈ చీరను మాజీ మంత్రి KTR చేతుల మీదుగా ఆవిష్కరించారు.