ఈనెల 29న చార్మినార్ నుంచి శాంతి ర్యాలీ: కోదండరాం

ఈనెల 29న చార్మినార్ నుంచి శాంతి ర్యాలీ: కోదండరాం

HYD, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల జన సమితి ముఖ్య కార్యకర్తల సమావేశం TJS పార్టీ చీఫ్ కోదండరాం అధ్యక్షతన జరిగింది. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్ దేశాల యుద్ధం కారణంగా భారతదేశంలో ప్రజలు ఇప్పటికే అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ ఆధ్వర్యంలో ఈనెల 29న ఉదయం 10:30 గంటలకు చార్మినార్ నుంచి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వరకు శాంతి ర్యాలీ నిర్వహించనున్నారు.