కలెక్టరేట్ ఎదుట అంగన్వాడీల ఆందోళన

కలెక్టరేట్ ఎదుట అంగన్వాడీల ఆందోళన

హన్మకొండ జిల్లా కలెక్టరేట్ ముందు ఇవాళ CITU ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్లు, హెల్పర్‌లు ఆందోళన చేశారు. కలెక్టర్ బయటకు రావాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. దీంతో వారిని అడ్డుకుని పోలీసులు అరెస్ట్ చేయడానికి  ప్రయత్నించారు. కాగా, పోలీసులకు టీచర్ల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియల్సి ఉంది.