విఘ్నేశ్వర స్వామి అన్నదాన ట్రస్ట్‌కు లక్ష విరాళం

విఘ్నేశ్వర స్వామి అన్నదాన ట్రస్ట్‌కు లక్ష విరాళం

కోనసీమ: ఆకివీడు గ్రామం వాస్తవ్యులు కోసరాజు శివ కుమార్ కుటుంబ సమేతంగా శ్రీ విఘ్నేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. శ్రీ విఘ్నేశ్వర అన్నప్రసాద ట్రస్ట్‌కు విరాళంగా రూ. 1,00,000ల సమర్పించారు. వారికి ఆలయ ప్రధాన అర్చకులు వేద ఆశీర్వచనం అందజేసి శేష వస్త్రంతో సత్కరించారు.