'రేపు బుచ్చిలో సాధారణ సర్వసభ్య సమావేశం'

'రేపు బుచ్చిలో సాధారణ సర్వసభ్య సమావేశం'

నెల్లూరు: బుచ్చి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో రేపు మంగళవారం ఉదయం 10:30 గంటలకు సాధారణ సర్వసభ్య సమావేశం జరుగుతుందని మండల ఎంపీడీవో శ్రీహరి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశంలో పలు శాఖలపై సమీక్ష జరుగుతుందన్నారు. ఈ సమావేశానికి మండలంలోని ప్రజా ప్రతినిధులు పాల్గొనాలని ఆయన కోరారు.