చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ చిత్తూరు కలెక్టరేట్‌లో రేపు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం: కలెక్టర్ సుమిత్ కుమార్
➢ పుంగనూరు పట్టణంలోని శివాలయంలో ప్రత్యేక పూజలు
➢ చిల్లకూరు జాతీయ రహదారిపై ట్రావెల్ బస్సు బోల్తా.. ఐదుగురు‌కి గాయాలు 
➢ ఆలయంలో పనిచేస్తున్న అర్చకుడిని సస్పెన్షన్ చేసిన ఈవో పెంచల కిషోర్