'ప్రజా ఆరోగ్యం పై ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరించాలి'

'ప్రజా ఆరోగ్యం పై ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరించాలి'

KMM: ప్రజారోగ్యంపై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరించాలని CPIML మాస్ లైన్ ఖమ్మం డివిజన్ కార్యదర్శి ఝాన్సీ అన్నారు. ఖమ్మం నగరంలో సీజనల్ వ్యాధుల నివారణకు చర్యలు తీసుకోవాలని కోరుతూ గురువారం మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్యకు వినతి పత్రం అందించారు. పూర్తిస్థాయిలో డ్రైనేజ్‌ని శుభ్రం చేయకపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు.