VIDEO: 'నూతన వంతెనపై రాజకీయం వద్దు'

VIDEO: 'నూతన వంతెనపై రాజకీయం వద్దు'

GDWL: గద్వాల - ఆత్మకూరు వంతెన నిర్మాణాన్ని రాజకీయం చేసి అడ్డుకోవద్దని మార్కెట్ యార్డ్ ఛైర్మన్ రహమతుల్లా కోరారు. ప్రజాభిప్రాయ సేకరణ పేరిట డీకే అరుణ కొత్త ప్రతిపాదనలు తేవడం అభివృద్ధిని అడ్డుకోవడమేనని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వంతెన నిర్మాణం ఎట్టి పరిస్థితుల్లోనూ అనుకున్న చోటే జరుగుతుందని ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి స్పష్టమైన భరోసా ఇచ్చారని తెలిపారు.