VIDEO: ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్‌లో చేరికలు

VIDEO: ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్‌లో చేరికలు

KMM: పెనుబల్లి మండలం రామచంద్రపురం గ్రామానికి చెందిన పలువురు గురువారం ఎమ్మెల్యే మట్టా రాగమయి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.