ఢిల్లీలో జరిగిన మేజర్ బాంబు దాడులు

ఢిల్లీలో జరిగిన మేజర్ బాంబు దాడులు

✦ అక్టోబర్ 9, 2005: దీపావళి తర్వాత 2 రోజులకు 5:38PM-6:05PM మధ్య వరుస పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనల్లో 67 మంది మరణించారు.
✦ సెప్టెంబర్ 13, 2008: 6:27PMకు పోలీసులకు మెయిల్ వచ్చింది. దానికి స్పందించే లోపు 9 వరుస పేలుళ్లు జరిగాయి. 5 ప్రాంతాల్లో జరిగిన పేలుళ్లలో 25 మంది చనిపోయారు.
✦ నేడు జరిగిన పేలుడులో 13 మంది ప్రాణాలు కోల్పోయారు.