ఉత్తమ ఉపాధ్యాయుడు సురేష్ బాబుకు ఘన సన్మానం

ఉత్తమ ఉపాధ్యాయుడు సురేష్ బాబుకు ఘన సన్మానం

ప్రకాశం: కంభం మండలంలోని చిన్న కంభం ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు నాజీర్ సురేష్ బాబు జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆదివారం మార్కాపురం ప్రెస్ క్లబ్‌లో ఆయనను ఘనంగా సన్మానించారు. ఎమ్మెల్యే నారాయణరెడ్డి, జనసేన ఇంఛార్జ్ ఇమ్మడి కాశీనాథ్, ఎస్టీయూ జిల్లా ప్రెసిడెంట్ ఈరయ్య, ఎంఈవోలు, ఉపాధ్యాయులు నాజీర్ సురేష్ బాబు విద్యా సేవలను ప్రశంసించారు.