VIDEO: CM చిత్రపటాన్ని దహనం చేసిన బీజేపీ నాయకులు

VIDEO: CM చిత్రపటాన్ని దహనం చేసిన బీజేపీ నాయకులు

KMR: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆపరేషన్ సింధూర్‌పై, దేశ సైనికులపై అనుచిత వ్యాఖ్యలు చేశాడని నిరసిస్తూ సోమవారం బిక్కనూర్ మండల బీజేపీ నాయకులు సీఎం చిత్రపటాన్ని దహనం చేశారు. బీజేపీ మండల అధ్యక్షుడు ఉప్పరి రమేష్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలన్నారు. సైనికులకు వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.