దెబ్బతిన్న రోడ్ల గుంతలు పూడ్పించిన ఎస్ఐ

దెబ్బతిన్న రోడ్ల గుంతలు పూడ్పించిన ఎస్ఐ

కడప: కలసపాడు మండల పరిధిలో దెబ్బతిన్న రోడ్లపై ప్రయాణిస్తు అనేక మంది ఇబ్బందుల పడి ప్రమాదాల బారిన పడుతున్నారు. గుంతల రోడ్లపై ప్రయాణికుల ఇబ్బందులను చూసిన స్థానిక ఎస్ఐ చిరంజీవి వాటిని దగ్గరుండి పూడ్పించారు. యేళ్లుగా ప్రజల ఇబ్బందులను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా అధికారులు వ్యవహరించే తీరుపై అసహనం వ్యక్తం చేస్తు ఎస్ఐ చేసిన మంచి పనికి హర్షం వ్యక్తం చేస్తున్నారు.