ఉమ్మడి విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ బదిలీ
➢ భోగాపురం విమానాశ్రయ నిర్మాణ పనులను పరిశీలించిన కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
➢ జాతీయ లోక్ అదాలత్‌లో విజయనగరం జిల్లా వ్యాప్తంగా 6852 కేసులు పరిష్కారం
➢ పార్వతీపురంలోని సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి
➢ ప్రజా వేదికలో వినతులను స్వీకరించిన MLA బోనెల విజయచంద్ర