అక్రమ బెట్టింగ్ యాప్స్‌ల జోలికి వెళ్లదు: సీఐ
SRD: విద్యార్థులు అక్రమ బెట్టింగ్, గేమింగ్ యాప్స్‌లకు బానిసలై అప్పుల పాలై మీప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని కంగ్టి సీఐ వెంకటరెడ్డి బుధవారం తెలిపారు. ఆన్‌లైన్ గేమింగ్ మాటున మోసాలు జరుగుతున్నాయన్నారు. ఫేక్ లింక్స్, వ్యక్తిగత సమాచారం, అకౌంట్ వివరాలు సైబర్ నేరగాళ్ల చేతికి వెళ్లే అవకాశం ఉందని దాంతో విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.