ఆకివీడులో మార్చురీ భవానానికి శంకుస్థాపన

ఆకివీడులో మార్చురీ భవానానికి శంకుస్థాపన

W.G: ఆకివీడు ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో మార్చురీ, పోస్టుమార్టం భవనానికి రూ. 6లక్షల వ్యయంతో శంకుస్థాపన చేశారు. చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు గొట్టుముక్కల సత్యనారాయణ రాజు సహకారంతో ఈ బిల్డింగ్ నిర్మాణాన్ని చేపడుతున్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.