వశిష్ఠ గోదావరిపై హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణ పనులు

వశిష్ఠ గోదావరిపై హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణ పనులు

WG: వశిష్ఠ గోదావరిపై హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం, త్వరలో NH- 165, 216 పనులు ప్రారంభించేందుకు కేంద్ర మంత్రిత్వశాఖ కార్యదర్శి ఉమా శంకర్ హామీ ఇచ్చారని కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ తెలిపారు. గురువారం డిల్లీలో ఉమా శంకర్ కేంద్రమంత్రి వర్మ, అచంట ఎమ్మెల్యే పితాని సమావేశమయ్యారు. NH- 216 ఆకివీడు - దిగమర్రు రహదారి పనులు త్వరితగతిన ప్రారంభించాలని కోరారు.