ఇంటి వద్దకే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు

ఇంటి వద్దకే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు

VZM: రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఇంటి వద్దకే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేస్తున్నామని రాష్ట్ర కార్యదర్శ కిమిడి రామ్ మాలిక్ నాయుడు అన్నారు. బుధవారం ఆయన గుర్ల మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా మండలంలోని ఆనందపురం గ్రామానికి చెందిన చిట్టి సత్యం కు రూ. 58,550/- చెక్కును, పెద్ద బంటుపల్లి గ్రామానికి చెందినకుషాల్ నందన్‌కు 1,18,013/- చెక్ ను అందజేశారు.