VIDEO: హుజూర్‌నగర్‌లో DHMO తనిఖీలు

VIDEO: హుజూర్‌నగర్‌లో DHMO తనిఖీలు

SRPT: హుజూర్ నగర్ మండల పరిధిలో గుర్తింపు లేని క్లినిక్ లు,ఆసుపత్రులు,డయాగ్నస్టిక్ కేంద్రాలపై డీఎంహెచ్వో చంద్రశేఖర్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఎలాంటి వైద్య, విద్య అర్హతలు లేని వట్టికూటి రాంబాబు నిర్వహిస్తున్న క్లినిక్‌ను ఈరోజు సీజ్ చేశారు. అర్హత లేకుండా స్థాయికి మించిన వైద్యం చేస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని డీఎంహెచ్వో హెచ్చరించారు.